రేవల్లి వనపర్తి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 11 రెవెన్యూ గ్రామాలు, 12 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు గోపాల్‌పేట మండలంలో ఉన్న 11 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మాజీ మంత్రి, తెలంగాణ నగారా స్థాపకుడు నాగం జనార్థన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలానికి పశ్చిమాన గోపాల్‌పేట మండలం, నైరుతిన కొంతవరకు పానగల్ మండలం సరిహద్దులుగా ఉండగా మిగితా వైపులా అనగా తూర్పు, ఉత్తరాన మరియు దక్షిణాన నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దుగా ఉంది. మండలంలోని గ్రామాలు: ఏదుల (Yedula), బండరాయిపాకుల (Bandaraipakula), చెన్నారం (Chennaram), కేశంపేట (Kesampeta), శానాయిపల్లి (Shanaipalle), తల్పనూర్ (Thalpunur), చీర్కపల్లి (Cheerkapalle), నాగాపూర్ (Nagapur), రేవల్లి (Revally), వల్లభన్‌పల్లి (Vallabhanpalle), కొంకలపల్లి (Konkalapalle)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
7, సెప్టెంబర్ 2017, గురువారం
రేవల్లి మండలం (Revally Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి