7, సెప్టెంబర్ 2017, గురువారం

రేవల్లి మండలం (Revally Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్వనపర్తి
అసెంబ్లీ నియోజకవర్గంవనపర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
రేవల్లి వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు గోపాల్‌పేట మండలంలో ఉన్న 11 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మాజీ మంత్రి, తెలంగాణ నగారా స్థాపకుడు నాగం జనార్థన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి పశ్చిమాన గోపాల్‌పేట మండలం, నైరుతిన కొంతవరకు పానగల్ మండలం సరిహద్దులుగా ఉండగా మిగితా వైపులా అనగా తూర్పు, ఉత్తరాన మరియు దక్షిణాన నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దుగా ఉంది.

మండలంలోని గ్రామాలు:
ఏదుల (Yedula), బండరాయిపాకుల (Bandaraipakula), చెన్నారం (Chennaram), కేశంపేట (Kesampeta), శానాయిపల్లి (Shanaipalle), తల్పనూర్ (Thalpunur), చీర్కపల్లి (Cheerkapalle), నాగాపూర్ (Nagapur), రేవల్లి (Revally), వల్లభన్‌పల్లి (Vallabhanpalle), కొంకలపల్లి (Konkalapalle)

నాగం జనార్థన్ రెడ్డి

విభాగాలు: వనపర్తి జిల్లా మండలాలు, మదనాపూర్ మండలము,  వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య (G.O.Ms. No.) 242 తేది 11-10-2016

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక