మదనాపూర్ వనపర్తి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 15 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది.అదివరకు కొత్తకోట, చిన్నచింతకుంట, ఆత్మకూరు మండలాలలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం గుండా సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం వెళ్ళుచున్నది. మండలకేంద్రంలో ఉన్న రైల్వేస్టేషన్ "వనపర్తి రోడ్"గా పిలువబడుతుంది. కళాకారులకు ప్రసిద్ధి చెందిన దుప్పల్లి గ్రామం ఈ మండలంలో ఉంది. ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, వెయిట్
లిఫ్టింగ్ క్రీడాకారిణి గంటల సింధు ఈ మండలానికి చెందినవారు. సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కొత్తకోట మండలం, దక్షిణాన మరియు నైరుతిన ఆత్మకూరు మండలం, పశ్చిమాన అమరచింత మండలం, ఉత్తరాన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: నిజాం రాజ్యంలో వనపర్తి సంస్థానంలో బాగంగా ఉన్న ఈ ప్రాంతం సెప్టెంబరు 17, 1948న భారత యూనియన్‌లో విలీనమైంది. 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి జూన్ 2, 2014న కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మహబుబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన వనపర్తి జిల్లాలో కలిసింది. అదివరకు కొత్తకోట, చిన్నచింతకుంట, ఆత్మకూరు మండలాలలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలోని గ్రామాలు: మదనాపూర్ (Madanapur), గోవిందహళ్ళి (Govindahalli), దంతనూర్ (Dantanoor), శంకరంపేట (Shankarampeta), తిరుమలాయపల్లి (Thirumalaipalle), రామన్‌పాడ్ (Ramanpadu), అజ్జకోల్ (Ajjakollu), నర్సింగాపూర్ (Narsingapur), కొన్నూర్ (Konnur), ద్వారకానగర్ (Dwarakanagar), నెలివిది (Nelividi), దుప్పల్లి (Duppalle), కొత్తపల్లి (Kothapalle), గోపన్‌పేట (Gopanpeta), కర్వెన (Karvena) ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
7, సెప్టెంబర్ 2017, గురువారం
మదనాపూర్ మండలం (Madanapur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి