అబ్దుల్లాపూర్‌మెట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం హయత్‌నగర్ మండలంలో ఉన్న గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలింసిటి ఈ మండలంలోనే ఉంది. సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణా ఇబ్రహీంపట్నం మండలం, పశ్చిమాన బాలాపుర్ మండలం, హయత్‌నగర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన మేడ్చర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: Abdullapur, Akbarja, Anajpur, Bacharam, Balijaguda, Banda Raviryal, Batasingaram, Piglipur, Daira, Guntapally, Inamguda, Kawadipally, Laskerguda, Sagarpump, Surmaiguda, Majeedpur, Omerkhan Daira, Taramatipet, Koheda, Kuntloor, Hathiguda, Pasumamla, Pedda Amberpet, Pochampally Wada, Tattiannaram, Tattikhana, Marpally, Gowrelly, Manneguda, Munganoor, Quthbullapur, Thimmaiguda, Torrur, Turkayamjal, Injapur
మండలంలోని ప్రముఖ గ్రామాలు
అనాజ్‌పూర్ (Anajpur):అనాజ్‌పూర్ గ్రామం జాతీయ రహదారి సంఖ్య 65పై ఉంది. గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింస్టూడియోగా పేరుపొందిన రామోజీ ఫిలింసిటి ఉంది. దీన్ని1996లో రామీజీరావు స్థాపించారు. అబ్దుల్లాపూర్ (Abdullapur):
అబ్దుల్లాపూర్‌మెట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంళొ ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది.
తొర్రూర్ (Torrur):
రాజకీయనాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి