మహేశ్వరం రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం కందుకూరు రెవెన్యూ డివిజన్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం సరూర్‌నగర్ మండలంలో ఉన్న గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, ఈశాన్యాన హయత్‌నగర్ మండలం, ఆగ్నేయాన ఇబ్రహీంపట్నం మండలం, దక్షిణాన మహేశ్వరం మండలం, పశ్చిమాన శంషాబాద్ మండలం, వాయువ్యాన రాజేంద్రనగర్ మండలం, ఉత్తరాన హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: Almasguda, Badangpet, Balapur, Chintalkunta, Dawoodkhanguda, Jalpally, Jillelguda, Kothapet, Kurmalguda, Mallapur, Mamidpally, Medibowli, Meerpet, Nadergul, Papaykundhan, Renukapur, Venkatapur
బాలాపూర్ గురించి గూగుల్‌లో శోధించండి
ఇవి కూడా చూడండి:
|
హోం, విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు, బాలాపూర్ మండలము, కందుకూరు రెవెన్యూ డివిజన్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
- Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
- Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
- Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
- బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016
Tags: Balapur Mandal, Rangareddy DIst Mandals, Telangana Mandals in Telugu, a2z telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి