16, జనవరి 2018, మంగళవారం

ఇబ్రహీంపట్నం మండలం (Ibraheenpatnam Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ ఇబ్రహీంపట్నం
జనాభా67198
అసెంబ్లీ నియోజకవర్గంఇబ్రహీంపట్నం అ/ని
లోకసభ నియోజకవర్గంభువనగిరి లో/ని
ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నది. దేశంలో ఏకైక ఏరోస్పేస్ సెజ్ ఉన్న ఆదిభట్ల ప్రాంతం ఈ మండలంలోనిదే. విమోచనౌద్యమకారుడు బొజ్జ నర్సిములు ఈ మండలమునకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తారాన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, దక్షిణాన యాచారం మండలం, పశ్చిమాన మహేశ్వరం మండలం, ఆగ్నేయాన మంచాల మండలం, నైరుతిన కందుకూరు మండలం, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 67198. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74622. ఇందులో పురుషులు 37844, మహిళలు 36778. అక్షరాస్యుల సంఖ్య 44928. పట్టణ జనాభా 12989, గ్రామీణ జనాభా 61633.
గూగుల్ సెర్చ్‌లో ఇబ్రహీంపట్నం  గురించి శోధించండి


మండలంలోని గ్రామాలు:
Adibatla, Alimiyakunta, Bongloor, Chintapallyguda, Dandumailaram, Hafeezpur, Ibrahimpatnam, Ibrahimpatnam, Ismail Shapump, Kappapahad, Khanapur , Kongara Kalan, Mangalpally, Muknoor, Naganpally, Narrepally, Perojguda, Pocharam, Polkampally, Rainguda, Raipole, Ramdaspally, Ramreddiguda, Sayabguda, Tadlakalva, Thattikana, Toolekalan, Turkaguda, Yeliminedu, Yengalaguda, Yerrakunta

మండలంలోని ప్రముఖ గ్రామాలు
ఆదిబట్ల (Adibhatla):
దేశంలో ఏకైక ఏరోస్పేస్ సెజ్ ఉన్న ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. నవంబరు 2010లో ఇక్కడ హెలికాప్టర్ తయారీ యూనిట్ పరిశ్రమ ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ యూనిట్.
కప్పాపహాడ్ (Kappapahad):
కప్పాపహాడ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

కొంగరకలాన్ (Kongarakalan):
పెద్ద కొమురయ్య పేరిట గ్రామానికి ఈ పేరు వచ్చింది. (కలాన్ అంటే ఉర్దూలో పెద్ద అని అర్థం). సమీపంలో కొంగరఖుర్దు (ఇప్పటి రావిర్యాల) ఉంది (కుర్దు అంటే చిన్నది). ఇద్దరు కొమురయ్యల పేరిట ఈ పేర్లు వచ్చాయి.2017 అక్టోబరు 17న కొంగరకలాన్‌లో జిల్లా కలక్టరేట్ ఏర్పాటైంది. 2018 సెప్టెంబరు 2న తెరాస ప్రగతి నివేదిక కొంగరకలాన్‌లో జరిగింది.

ఇది కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
2016కు ముందు రంగారెడ్డి జిల్లాలో
ఇబ్రహీంపట్నం మండల స్థానం



c c


హోం
విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు,  ఇబ్రహీంపట్నం  మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Ranga Reddy Dist, 2008,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 250 తేది 11-10-2016
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,


Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక