చిట్యాల నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పూనా-విజయవాడ జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రముఖ రాజకీయ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నర్రా రాఘవరెడ్డి, ఎంపీగా గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉత్తర భాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున నార్కెట్‌పల్లి మండలం, దక్షిణాన మునుగోడు మండలం, పశ్చిమాన మరియు ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53102, 2011 నాటికి జనాభా 2532 పెరిగి 55634 కు పెరిగింది. ఇందులో పురుషులు 28432, మహిళలు 27202. పట్టణ జనాభా 13770, గ్రామీణ జనాభా 41864. మండలంలోని గ్రామాలు: Aepoor, Chinakaparthy, Chityal, Elikatte, Gundrampally, Nerada, Parepally, Peddakaparthy, Pittampally, Shivanenigudem, Sunkenepally, Tallavellamla, Urumadla, Vanipakala, Veliminedu, Wattimarthy ముఖ్యమైన గ్రామాలు: ప్రముఖ రాజకీయ నాయకుడు, నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. వట్టిమర్తి (Vattimarti): ప్రముఖ్హ కమ్యూనిస్టు నాయకుడు, నక్రేకల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నర్రా రాఘవరెడ్డి స్వగ్రామం. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Tripuraram Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి