కృష్ణ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా
మాగనూరు మండలం కృష్ణ గ్రామంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో గుంతకల్ డివిజన్ లో, గుంతకల్-వాడి సెక్షన్ లో కృష్ణానది ఒడ్డున ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వేస్టేషన్లలో గుంతకల్లు డివిజన్ లో ఉన్న ఏకైక స్టేషన్ ఇదే. ఈ స్టేషన్ గుంతకల్లు నుంచి 146 కిమీ, వాడి నుంచి 82 కిమీ దూరంలో ఉన్నది. కృష్ణ స్టేషన్ చేగుంట మరియు యడలాపూర్ స్టేషన్ల మధ్యన ఉన్నది. ఇవి రెండు కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్టేషన్లు. కృష్ణ నుంచి చేగుంట 10 కిమీ, యడలాపూర్ 3 కిమీ దూరంలో ఉన్నాయి. కృష్ణ స్టేషన్ సమీపంలోనే కృష్ణానదిపై రైల్వేవారధి నిర్మించబడింది. రోజూ ఈ స్టేషన్ లో12 రైళ్ళు (రానుపోను కలిపి) వస్తాయి. అందులో 8 ఎక్స్ ప్రెస్ రైళ్ళు కాగా, 4 ప్యాసింజర్ రైళ్ళు.
క్ర.సం |
రైలు నం. |
రైలు పేరు |
నుండి |
వరకు |
సమయము |
1 | 17004 | Exp | చత్రపతి సాహు | హైదరాబాదు | 00-02 |
2 | 11042 | CST Exp | చెన్నై | ముంబాయి | 23-40 |
3 | 17430 | రాయలసీమ Exp | తిరుపతి | హైదరాబాదు | 00-40 |
4 | 11028 | CST Mail | చెన్నై | ముంబాయి | 12-20 |
5 | 11041 | CST Exp | ముంబాయి | చెన్నై | 03-37 |
6 | 17003 | Exp | హైదరాబాదు | చత్రపతి సాహు | 04-10 |
7 | 11027 | CST Mail | ముంబాయి | చెన్నై | 14-10 |
8 | 17429 | రాయలసీమ Exp | హైదరాబాదు | తిరుపతి | 20-37 |
9 | 57631 | Pass | షోలాపూర్ | గుంతకల్ | 09-10 |
10 | 57133 | Pass | బీజాపూర్ | రాయచూర్ | 20-50 |
11 | 57134 | Pass | రాయచూర్ | బీజాపూర్ | 07-33 |
12 | 57632 | Pass | గుంతకల్ | గుల్బర్గా | 17-57 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
విభాగాలు: నారాయణపేట జిల్లా రైల్వేస్టేషన్లు, తెలంగాణ రైల్వేస్టేషన్లు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి