నందారం సూర్యనారాయణ పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జనవరి 15, 1959న దౌల్తాబాదు మండలం నందారం గ్రామంలో జన్మించారు. నందారం వెంకటయ్య మరణానంతరం 1996లో జరిగిన కోడంగల్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, దౌల్తాబాదు మండలం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి