4, మార్చి 2013, సోమవారం

ముకురాల రామారెడ్డి (Mukurala Rama Reddy)

ముకురాల రామారెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మరియు రచయిత. ఇతను కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జనవరి 1, 1929న జన్మించారు. 1947-48 లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొంది ఉద్యోగంలో ప్రవేశించి తెలుగు అకాడమి ఉప సంచాలకులుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. తెలుగులో పలు రచనలు చేసి ఫిబ్రవరి 24, 2003న మరణించారు.

ఇతని రచనలలో ప్రముఖమైనవి దేవరకొండ దుర్గము, నవ్వేకత్తులు, హృదయశైలి, మేఘదూత. తెలుగు మాస పత్రిక దుందుభికి సంపదకత్వం వహించారు. ఆంధ్ర సరస్వతి పరిషత్‌, తెలంగాణ రచయితల సంఘంలో 1950 వరకు పని చేశారు. 1974లో విజ్ఞాన వర్దిని పరిషత్‌ను నిర్వహించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రచయితలు,  కల్వకుర్తి మండలము,   

= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, (రచన: ఎస్వీ రామారావు),
 • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
 • పాలమూరు కవిత,

Mukurala Ramareddy in telugu, Telugu literature famous persons, telugu kavulu, telgu samacharam,

1 వ్యాఖ్య:

 1. 1964/65 లే తెలుగు సాహిత్య మాసపత్రిక స్రవంతి లో వీరు రచించిన దైన్యమానవేశ్వరుడు అనే పద్యకావ్యము ప్రచురితమయింది. ఇది శివునిపై అద్భుతమైన నిందా స్తుతి. ఇది కలికియున్నవారు నా ఈమేయిల్ ynaresh78@gmail.com కు పంపగలరని మనవి.

  ప్రత్యుత్తరంతొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక