పాలమూరు జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో రాంనగర్ కాలనీలో శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంది. గోపాలపేట సంస్థానాధీశురాలైన రాణి రంగనాయకమ్మకు ఆంజనేయస్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్లు, స్వామి వారి ఆదేశం మేరకు రంగనాయకమ్మ ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. అహోబిళ పీఠాధుపతులచే ఇక్కడి సీతారామలక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, గోపాలపేట మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి