13, మే 2013, సోమవారం

ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Khanapur Assembly Constituency)

ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉన్నది. 2009నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇందులో 5 మండలాలు ఉన్నాయి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
  • జన్నారం
  • ఉట్నూర్
  • కడెం
  • ఖానాపూర్
  • ఇంద్రవెల్లి

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 అంబాజీ కాంగ్రెస్ పార్టీ ఎస్.ఏ.దేవశా
1983 అంబాజీ కాంగ్రెస్ పార్టీ ఏ.గోవింద్ నాయక్ తెలుగుదేశం పార్టీ
1985 ఏ.గోవింద్ నాయక్ ఇండిపెండెంట్ బి.జులుంసింగ్ తెలుగుదేశం పార్టీ
1989 కొట్నాక భీంరావు కాంగ్రెస్ పార్టీ ఏ.గోవింద్ నాయక్ తెలుగుదేశం పార్టీ
1994 ఏ.గోవింద్ నాయక్ తెలుగుదేశం పార్టీ కొట్నాక భీంరావు కాంగ్రెస్ పార్టీ
1999 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ ఎల్.బక్షీనాయక్ కాంగ్రెస్ పార్టీ
2004 ఏ.గోవింద్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ
2009 సుమన్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ అజ్మీరా హరినాయక్ కాంగ్రెస్ పార్టీ
2014 రేఖానాయక్ తెరాస రితీష్ రాథోడ్‌ తెలుగుదేశం పార్టీ
2018 అజ్మీరా రేఖానాయక్ తెరాస రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుమన్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అజ్మీరా హరినాయక్‌పై 26426 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన రేఖానాయక్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన రితీష్ రాథోడ్‌పై 37940 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున రేఖానాయక్, భాజపా తరఫున సత్లా అశోక్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేశ్ రాథోడ్ పోటీచేశారు. తెరాసకు చెందిన అజ్మీరా రేఖ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ రాథోడ్ పై 20710 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక