13, మే 2013, సోమవారం

ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Asifabad Assembly Constituency)

ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009 పునవ్యవస్థీకరణలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
  • కెరమెరి
  • వాంకిడి
  • సిర్పూర్ పట్టణం
  • ఆసిఫాబాద్
  • జైనూర్
  • తిర్యాని
  • రెబ్బెన
  • నార్నూర్‌
ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 లక్ష్మణ్,
కాశీరాం
కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ


1957 కాశీరాం,
జి.నారాయణరెడ్డి
కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ


1962 కొట్నాక భీంరావు కాంగ్రెస్ పార్టీ ఏ.ఏ.రావు సి.పి.ఐ
1967 కొట్నాక భీంరావు కాంగ్రెస్ పార్టీ ఏ.గంగారెడ్డి సి.పి.ఐ
1972 కొట్నాక భీంరావు కాంగ్రెస్ పార్టీ ఎస్.మోతి సి.పి.ఐ
1978 దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ గుండా మల్లేష్ సి.పి.ఐ
1983 గుండా మల్లేష్ సి.పి.ఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ
1985 గుండా మల్లేష్ సి.పి.ఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ
1989 దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ గుండా మల్లేష్ సి.పి.ఐ
1994 గుండా మల్లేష్ సి.పి.ఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ
1999 పతి సుభద్ర తెలుగుదేశం పార్టీ దాసరి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ
2004 శ్రీదేవి తెలుగుదేశం పార్టీ

2009 ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ పెందూర్ గోపి తెరాస
2014 కోవలక్ష్మి తెరాస ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ
2018 ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ కోవలక్ష్మి తెరాస

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పెందూర్ గోపిపై 15131 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన కోవలక్ష్మి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కుపై 19055 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కోవాలక్ష్మీ, భాజపా తరఫున అజ్మీరా ఆత్మారాం నాయక్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన కోవ లక్ష్మి పై 171 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక