14, జూన్ 2013, శుక్రవారం

గుంటూరు లోకసభ నియోజకవర్గం (Guntur Loksabha Constituency)

గుంటూరు లోకసభ నియోజకవర్గం
జిల్లాగుంటూరు
ప్రస్తుత ఎంపిగల్లా జయదేవ్
పార్టీతెలుగుదేశం పార్టీ


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా జయదేవ్ ఎన్నికయ్యారు.


దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  2. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం
  3. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం
  4. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం
  5. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  6. ఉత్తర గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం
  7. దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 ఎస్.వి.ఎల్.నరసింహారావు ఇండిపెండెంట్
2వ 1957-62 కొత్త రఘురామయ్య కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 కొత్త రఘురామయ్య కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 కొత్త రఘురామయ్య కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 కొత్త రఘురామయ్య కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 కొత్త రఘురామయ్య కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 ఎన్.జి.రంగా కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 ఎన్.జి.రంగా కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 ఎన్.జి.రంగా కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 ఎస్.ఎమ్.లాల్ జాన్ పాషా తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 ఎంపరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
14వ 2004-9 రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ
17వ 2019- గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్టింగ్ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాదల రాజేంద్రపై 39355 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాయపాటికి 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి టి.చంద్రశేఖర్ 3వ స్థానంలో, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి అమానుల్లాఖాన్ 4వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వై.స్వరూపారాణి 5వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 205 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,87,918 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థికి 5,87,713 ఓట్లు లభించాయి. జనసేనకు చెందిన బి.శ్రీనివాస్ 1,25,205 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.



హోం,
విభాగాలు: గుంటూరు జిల్లా నియోజకవర్గాలు, గుంటూరు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు




 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక