11, జులై 2020, శనివారం

గల్లా జయదేవ్ (Galla Jayadev)

గల్లా జయదేవ్
జననంమార్చి 24, 1966
రంగంపారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు,
పదవులుఅమరరాజా గ్రూప్ చైర్మెన్, 2 సార్లు ఎంపి,
పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన గల్లా జయదేవ్ మార్చి 24, 1966న చిత్తూరు జిల్లా దిగువమాఘంలో జన్మించారు. తండ్రి రామచంద్రానాయుడు అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకుడు, తల్లి గల్లా అరుణకుమారి రాజకీయ నాయకురాలు (3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి)గా ప్రసిద్ధి చెందారు. తాత పాతూరి రాజగోపాలనాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు. భార్య పద్మావతి (సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కూతురు).

గల్లా జయదేవ్ తండ్రి స్థాపించిన అమరరాజా గ్రూప్ పారిశ్రామిక సంస్థ చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. రాజకీయాలలో ప్రవేశించి 2014, 2019లలో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక