27, జులై 2013, శనివారం

గ్రామపంచాయతి ఎన్నికలు-2013 (Grampanchayath Elections-2013)

 పార్టీల వారీగా బలాబలాలు
(తొలి రెండు విడతలు కలిపి సుమారుగా)
కాంగ్రెస్ పార్టీ4000
తెలుగుదేశం పార్టీ4000
వైఎస్సార్ సీపి2500
తెరాస1000
భాజపా 130
ఆంధ్రప్రదేశ్ 4వ స్థానిక సంస్థల ఎన్నికలు 2013 జూలై 23, 27 మరియు 31 తేదీలలో మూడు విడతలుగా నిర్వహించబడుతాయి. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా నిర్వహించబడుతున్ననూ దాదాపు అన్నిచోట్ల ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

తొలి విడత ఎన్నికలు:
జూలై 23, 2013న తొలి విడత ఎన్నికలు జరిగాయి. వరదల వల్ల ఖమ్మం జిల్లాలో ఎన్నికలు నిర్వహించబడలేదు. అలాగే ఇతర జిల్లాలలో కూడా కొన్నీ చోట్ల వాయిదాపడ్డాయి. మొత్తంపై 5803 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అత్యధికంగా 1500 పైగా పంచాయతీలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 1300 పంచాయతీలతో రెండోస్థానంలో నిలిచింది. వైకాపా మద్దతుదారులకు 1000 సర్పంచి స్థానాలు లభించాయి. జిల్లాల వారీగా చూస్తే ఎన్నికలు జరిగిన 21 జిల్లాలలో తెదేపాకు 9, కాంగ్రెస్ పార్టీకి 7, వైకాపా 3, తెరాస 2 జిల్లాలలో ఆధిక్యం సాధించాయి.

రెండవ విడత ఎన్నికలు:
22 జిల్లాలలో జూలై 27న జరిగిన రెండవ విడత ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్వల్ప ఆధిక్యత కనబర్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 1800 సర్పంచి స్థానాలు దక్కగా, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు కూడా కొంతతేడాతో సుమారు 1800 సర్పంచి స్థానాలే అలభించాయి. వైకాపా మద్దతుదారులకు 1100, తెరాస మద్దతుదారులకు 500, భాజపా మద్దతుదారులకు 60 సర్పంచి స్థానాలు లభించాయి.జిల్లాల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 10, తెలుగుదేశం పార్టీకి 9, వైకాపాకు 2, తెరాసకు ఒక జిల్లాలో ఆధిక్యత లభించింది.


విభాగాలు: ఎన్నికలు, 2013, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక