ఎలిమినేటి మాధవరెడ్డి
| |
జననం | |
స్వగ్రామం | వడపర్తి |
పదవులు | 4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, |
మరణం | 2000, మార్చి 7 |
ఎలిమినేటి మాధవరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం వడపర్తిలో జన్మించారు. గ్రామసర్పంచితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసి 2000లో నక్సలైట్ల కాల్పులలో మరణించారు.
రాజకీయ ప్రస్థానం:
మాధవరెడ్డి 1981లో స్వగ్రామం వడపర్తి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది భువనగిరి సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1985లో భువనగిరి నుంచి తెదేపా తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 1989లో ఎన్టీయార్ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా పదవి పొందారు. 1989లో భువనగిరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెదేపా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1994లో కూడా ఎన్నికై వరసగా ఎన్నికై హాట్రిక్ సాధించారు. 1995లో చంద్రబాబు కేబినెట్‌లో కూడా హోంశాఖను పొందారు. 1999లో కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. 2000, మార్చి 7న ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) వంతెనపై నక్సలైట్ల దారుణానికి ప్రాణాలు కోల్పోయారు.

విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, భువనగిరి మండలము, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి