11, జులై 2013, గురువారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2007 (Andhra Pradesh News-2007)

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2007 (Andhra Pradesh News-2007)
  • 2007, జనవరి 2: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు.
  • 2007, జనవరి 4: ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు మరణించారు.
  • 2007, ఏప్రిల్ 7: ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణించారు.
  • 2007, ఏప్రిల్ 13: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణించారు. 
  • 2007, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నారాయణదత్ తివారీ ప్రమాణస్వికారం చేశారు.
  • 2007, సెప్టెంబరు 28: రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి మరణించారు. 
  • 2007, నవంబరు 8: వెయిట్ లిఫ్టర్ కామినేని ఈశ్వరరావు మరణించారు.
  • 2007, నవంబరు 19: కవి పులికంటి కృష్ణారెడ్డి మరణించారు


ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 20082009, 2010, 2011, 2012, 2013.


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు,  2008,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక