19, జులై 2013, శుక్రవారం

కల్లూరు మండలం (Kallur Mandal)

 కల్లూరు మండలం
జిల్లా కర్నూలు
అసెంబ్లీ నియోజకవర్గంపాణ్యం
లోకసభ నియోజకవర్గంనంద్యాల
జనాభా 127801 (2001), 195497 (2011),
మండల ప్రముఖులుదామోదరం సంజీవయ్య,
బీవీ మోహన్ రెడ్డి
కల్లూరు కర్నూలు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగము. ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బీవీ మోహన్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 127801. ఇందులో పురుషులు 65300, మహిళలు 62501. గృహాల సంఖ్య 26049.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 195497. ఇందులో పురుషులు 98227, మహిళలు 97270. పట్టణ జనాభా 144206, గ్రామీణ జనాభా 51291.

రాజకీయాలు:
ఈ మండలము పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బీవీ మోహన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

మండల ప్రముఖులు:
  • దామోదరం సంజీవయ్య,
  • బీవీ మోహన్ రెడ్డి,


విభాగాలు: కర్నూలు జిల్లా మండలాలు, కల్లూరు మండలము, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక