30, డిసెంబర్ 2013, సోమవారం

అంతర్జాతీయ వార్తలు 2009 (International News 2009)

అంతర్జాతీయ వార్తలు 2014 (International News 2014)

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2009క్రీడావార్తలు-2009, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009,

 • 2009, జనవరి 6: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
 • 2009, జనవరి 31: సోమాలియా అధ్యక్షుడిగా షేక్ షరీఫ్ అహ్మద్ ఎన్నికయ్యారు.
 • 2009, ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా జిల్లూర్ రెహమాన్ ఎంపికయ్యారు.
 • 2009, ఫిబ్రవరి 11: జింబాబ్వే ప్రధానమంత్రిగా మోర్గాన్ సాంగిరాయ్ ఎన్నికయ్యారు.
 • 2009, ఫిబ్రవరి 25: బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ రైఫిల్స్ దళం తిరుగుబాటు. 73 మంది సైనికులు మృతిచెందారు.
 • 2009, ఏప్రిల్ 12: థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
 • 2009, ఏప్రిల్ 21: అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంఘం (తానా) అధ్యక్షుడిగా తోటకూర ప్రసాద్ ఎన్నికయ్యారు.
 • 2009, ఏప్రిల్ 24: ప్రముఖ శాస్త్రవేత్త, వయాగ్రా రూపకర్త రాబర్ట్ ఫర్స్‌గాట్ మరణించారు.
 • 2009, మే 21: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యారు.
 • 2009, మే 17: ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ మరణించారు.
 • 2009, జూన్ 14: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యారు.
 • 2009, జూన్ 16: భారత్, రష్యా, చైనాల మధ్య ఏర్పడిన "బ్రిక్" దేశాల తొలి సమావేశం రష్యాలోని ఎకతెరిన్‌బర్గ్‌లో నిర్వహించబడింది.
 • 2009, జూన్ 25: మైకల్ జాక్సన్, ప్రముఖ పాప్ సంగితకారుడు మరణించాడు.
 • 2009, జూలై 8: జి-8 దేశాల 35వ శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని లాక్విలాలో ప్రారంభమైంది.
 • 2009, జూలై 15: అలీనోద్యమ 15వ శిఖరాగ్ర సదస్సు ఈజిప్టులో ప్రారంభమైంది.
 • 2009, సెప్టెంబర్ 12: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణించారు.
 • 2009, సెప్టెంబరు 24: జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రారంభమైనది.
 • 2009, సెప్టెంబర్ 30: జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా రెండోసారి ఏంజెలా మెర్కెల్ ఎన్నికయ్యారు.
 • 2009, నవంబరు 20: ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు గ్లోరొయో అరోయో రాజీనామా చేశారు.
 • 2009, డిసెంబరు 8: డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.
 • 2009, డిసెంబరు 12: 2009-ప్రపంచ సుందరిగా జిబ్రాల్టర్ కు చెందిన ఆల్డోరినో ఎంపికైనది.

ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082010, 2011, 2012, 2013, 2014,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక