30, డిసెంబర్ 2013, సోమవారం

జాతీయ వార్తలు 2009 (National News 2009)

జాతీయ వార్తలు 2009 (National News 2009)

ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2009, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009, క్రీడావార్తలు-2009,

 • 2009, జనవరి 5: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
 • 2009, జనవరి 6: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి జీ.ఎం.షా మరణించారు.
 • 2009, జనవరి 28: భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ మరణించారు.
 • 2009, ఫిబ్రవరి 1: భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు రణబీర్ సింగ్ హుడా మరణించారు.
 • 2009, ఫిబ్రవరి 23: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
 • 2009, మార్చి 8: ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ ల మైత్రి విచ్ఛిన్నం, ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకుంది.
 • 2009, ఏప్రిల్ 7: భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త రాజా చెల్లయ్య మరణించారు.
 • 2009, ఏప్రిల్ 19: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంను ఇస్రో ప్రయోగించింది.
 • 2009, ఏప్రిల్ 21: భారతదేశపు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నవీన్ చావ్లా బాధ్యతలు చేపట్టారు.
 • 2009, మే 12: మేఘాలయా ముఖ్యమంత్రిగా డి.డి.లపాంగ్ నియమితులయ్యారు.
 • 2009, మే 28: భారత వైమానిక దళ కొత్త అధిపతిగా వి.వి.నాయక్ బాధ్యతలు చేపట్టారు.
 • 2009, జూన్ 19: 32 సంవత్సరముల అనంతరం భారతదేశ ద్రవ్యోల్బణం రుణాత్మకం (సున్నా కంటె తక్కువ)గా నమోదైనది.
 • 2009, జూన్ 23: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి భువనచంద్ర ఖండూరి రాజీనామా చేశారు.
 • 2009, జూన్ 25: అసోం గవర్నర్ శివచరణ్ మాధూర్ మరణించారు.
 • 2009, జూలై 19: దేశంలో తొలి మహిళా రైలు హౌరా - బెండేల్‌ల మధ్య ప్రారంభమైనది.
 • 2009, జూలై 26: భారతదేశపు తొలి అణుజలాంతర్గామి ఐ.ఎన్.ఎస్.అరిహంత్ విశాఖపట్టణంలో జలప్రవేశం.
 • 2009, ఆగష్టు 7: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరేట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
 • 2009, ఆగష్టు 11: భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌గా సి.రంగరాజన్ నియమించబడ్డారు.
 • 2009, ఆగష్టు 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా నిర్మల్ వర్మ పదవీ బాధ్యతలు చేపట్టారు.
 • 2009, సెప్టెంబర్ 2: హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించారు.
 • 2009, సెప్టెంబర్ 3: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టారు.
 • 2009, అక్టోబరు 19: భారతదేశంలోనే అతిపొడవైన ఫ్లైఓవర్ హైదరాబాదులో ప్రారంభమైనది.
 • 2009, అక్టోబరు 22: మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది.
 • 2009, అక్టోబరు 25: ఇస్రో అధిపతిగా కె.రాధాకృష్ణన్ నియమించబడ్డారు.
 • 2009, నవంబరు 7: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ ప్రమాణస్వీకారం చేశారు.
 • 2009, నవంబరు 21: అసోం, త్రిపుర గవర్నర్లుగా జె.బి.పట్నాయక్, డి.వై.పాటిల్ నియమితులయ్యారు.
 • 2009, డిసెంబరు 11: అసోం గవర్నర్‌గా జె.బి.పట్నాయక్ నియమించబడ్డారు.
 • 2009, డిసెంబరు 19: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డారు.
 • 2009, డిసెంబరు 26: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించారు.
 • 2009, డిసెంబరు 30: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశారు.


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082010, 2011, 2012, 2013, 2014,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక