14, జనవరి 2014, మంగళవారం

అడ్డాకల్ (Addakal)

 అడ్డాకల్ గ్రామము
గ్రామముఅడ్డాకల్ 
మండలముఅడ్డాకల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4384 (2001)
4491 (2011)
అడ్డాకల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం 44వ నెంబరు (పాత పేరు 7) జాతీయ రహదారిపై ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4384. ఇందులో పురుషులు 2265, మహిళలు 2119. గృహాల సంఖ్య 879.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4491. ఇందులో పురుషులు 2290, మహిళలు 2201. గృహాల సంఖ్య 944. అక్షరాస్యత శాతం 52.46%. గ్రామ కోడ్ సంఖ్య 575810.

రాజకీయాలు:

2013, జూలై 30న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రఘుమాల ఎన్నికయ్యారు.
సదుపాయాలు:
గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ, ప్రభుత్వజూనియర్ కళాశాల ఉన్నాయి.

కాలరేఖ:
  • 2004, మార్చి 10: అడ్డాకల్ మండల అధ్యక్షుడు కందూర్ నారాయణ, అతని గన్‌మెన్ నక్సలైట్లచే హత్యకు గురయ్యారు.
  • 2005: అడ్డాకల్‌లో రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించబడింది.



విభాగాలు: అడ్డాకల్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక