లక్ష్మాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 1818 హెక్టార్లు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1150. ఇందులో పురుషులు 582, మహిళలు 568. గృహాల సంఖ్య 229. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1248. ఇందులో పురుషులు 643, మహిళలు 605. గృహాల సంఖ్య 312. అక్షరాస్యత శాతం 49.76%. గ్రామకోడ్ సంఖ్య 575669. రాజకీయాలు: 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎల్ల రంగారెడ్డి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
గ్రామ ప్రముఖులు:
యాదగిరిరెడ్డి:భారత సైన్యంలో విధులను నిర్వహిస్తూ జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని పుత్తుసాయ్ గ్రామంలో పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుబెట్టడానికి వెళ్ళి అమరుడైనాడు. 03-05-2000లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
30, జనవరి 2014, గురువారం
లక్ష్మాపూర్ (Laxmapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి