30, జనవరి 2014, గురువారం

మామిళ్ళపల్లి (Mamillapalii)

మామిళ్ళపల్లి గ్రామము
గ్రామముమామిళ్ళపల్లి 
మండలముఉప్పునూతల 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1364 (2001)
1467 (2011)
మామిళ్ళపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 964 హెక్టార్లు. ఇచ్చట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1364. ఇందులో పురుషులు 720, మహిళలు 644. గృహాల సంఖ్య 268.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1467. ఇందులో పురుషులు 726, మహిళలు 741. గృహాల సంఖ్య 324. అక్షరాస్యత శాతం 43.29%. గ్రామకోడ్ సంఖ్య 575670.

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మర్యాద దామోదర్ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
దుందుభీ తీరక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పాలమూరు జిల్లా ఉప్పునూతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో దుందుభీనది సమీపంలో ఉంది. పూర్వం రైతులు పొలంలో సాగుచేస్తుండగా భూమిలోంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో విస్తరించిన మామిడిచెట్ల మధ్యలో ఉంచి ప్రతిష్టించారు. దీనితో ఈ ప్రాంతానికి మామిళ్ళపల్లిగా పేరువచ్చినట్లు కథనం. ఆలయం గాలిగోపురాలపై అపురూపమైన శిల్పసంపద ఉంది.

విభాగాలు: ఉప్పునూతల మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక