20, జనవరి 2014, సోమవారం

మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy)

మేకపాటి రాజగోపాల్ రెడ్డి
జననంజూన్ 11, 1944
స్వస్థలంబ్రాహ్మణపల్లి (నెల్లూరు జిల్లా)
పదవులుఎమ్మెల్యే, 4 సార్లు ఎంపి,
మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. జూన్ 11, 1944న నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో జన్మించిన రాజగోపాల్ వరంగల్‌లో బీఈ అభ్యసించి ఇంజనీరుగా పనిచేసి తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు.

రాజకీయ ప్రస్థానం:
1985లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనారు.1989లో 9వ లోకసభకు ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనారు.1994లో 10వ లోకసభకు నరసరావుపేట నుంచి పోటీచేసి ఎన్నికైనారు. 2009లో నెల్లూరు లోకసభ నియోజకవర్గం నుంచి 15వ లోకసభకు విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మళ్ళీ విజయం సాధించారు. ఈయన పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. 


విభాగాలు: నెల్లూరు జిల్లా రాజకీయనాయకులు, 9వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • ఆంగ్ల వికీపీడియా,
  • లోకసభ వెబ్‌సైట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక