20, జనవరి 2014, సోమవారం

సురేష్ షెట్కార్ (Suresh Shetkar)

సురేష్ షెట్కార్
జననంఆగస్టు 8, 1960
స్వస్థలంనారాయణఖేడ్‌
పదవులుమెదక్ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎంపి,
సురేష్ షెట్కార్ మెదక్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఆగస్టు 8, 1960న మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో జన్మించిన షెట్కార్ మహారాష్ట్రలోని మరఠ్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత రాజకీయాలలో చేరి 1991-98 మరియు 2002-08లలో మెదక్ డిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. 2004లో శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో జహీరాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.



విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయనాయకులు,  మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు, 1960లో జన్మించినవారు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, 15వ లోకసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • ఆంగ్ల వికీపీడియా,
  • లోకసభ వెబ్‌సైట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక