మెట్‌పల్లి పురపాలక సంఘము కరీంనగర్ జిల్లాకు చెందిన పురపాలక సంఘము. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.
2005 ఎన్నికలు: 2004లో ఏర్పడిన మెట్‌పల్లి పురపాలక సంఘానికి తొలిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ళ కాలంలో ముగ్గురు మహిళలు చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు. 2005లో చైర్‌పర్సన్ స్థానాన్ని బీసి (మహిళ)కు కేటాయించగా ఎర్రోల్ల నర్సు, ధర్మపురి నాగరాణి, సుశీల చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు. 2014 ఎన్నికలు: 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ)కు కేటాయించారు..
= = = = =
|
16, మార్చి 2014, ఆదివారం
మెట్‌పల్లి పురపాలక సంఘము (Metpalli Muncipality)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి