సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో జన్మించిన నందిని సిద్ధారెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత. మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘ స్థాపకుడు. ఇతను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై 1997లో రచించిన "నాగేటి చాల్లల్ల" కవిత ప్రజాదరణ పొందినది. సిద్ధారెడ్డి రచించిన తొలి కవితా సంపుటి "భూమిస్వప్నం". నందిని సిద్ధారెడ్డి తండ్రి బాలసిద్ధారెడ్డి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. నందిని సిద్ధారెడ్డి నంది అవార్డు కూడా పొందారు.
నాగేటి చాల్లల్ల: 1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిద్ధారెడ్డి తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని వివరించారు. ఇదే కవితను "పోరు తెలంగాణ" సినిమాలో పాటగా తీసుకున్నారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ, గోరటి వెంకన్న రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిద్ధారెడ్డి తెలంగాణపై కవిత రచించారు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుంరోగిపోతోంది. రచనలు: ఆవర్థనం, భూమిస్వప్నం (కవితా సంపుటి). గుర్తింపులు: వీర తెలంగాణ సినిమాకై పాట రచించి 2014 సంవత్సరానికి గాను ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు పొందినారు.
= = = = =
|
16, మార్చి 2014, ఆదివారం
నందిని సిద్ధారెడ్డి (Nandini SIddha Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి