16, మార్చి 2014, ఆదివారం

గడ్డం నర్సింహారెడ్డి (Gaddam Narsimha Reddy)

గడ్డం నర్సింహారెడ్డి
జననం
స్వస్థలంమంచిర్యాల
పదవులు2 సార్లు ఎంపీ, జడ్పీ చైర్మెన్,
మరణంమార్చి 15, 2014
ఆదిలాబాదు జిల్లా రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించిన గడ్డం నర్సింహారెడ్డి 2 సార్లు ఆదిలాబాదు ఎంపీగా, ఆదిలాబాదు జడ్పీ చైర్మెన్‌గా, మంచిర్యాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, ఆదిలాబాదు డిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు. ఈయన కుమారుడు గడ్డం అరవిందరెడ్డి 2009లో మంచిర్యాల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2014, మార్చి 15న నరసింహారెడ్డి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
గడ్డం నర్సింహారెడ్డి 1963-70 కాలంలో మంచిర్యాల పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు. 1971-75కాలంలో జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 1977 మరియు 1980లలో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1984-89 వ్యవధిలో ఆదిలాబాదు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1990లో ఆలిండియా కాంగ్రెస్ కమిటి సభ్యులయ్యారు.






విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం, 6వ లోకసభ సభ్యులు, 7వ లోకసభ సభ్యులు, ఆదిలాబాదు జడ్పీ చైర్మెన్లు, ఆదిలాబాదు డిసిసి అధ్యక్షులు, మంచిర్యాల, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక