ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ హైదరాబాదుకు చెందినవారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య ప్రారంభించి, ఉన్నతవిద్య ఆంగ్ల మాధ్యమంలో పూర్తిచేశారు. బీఎస్సీ వరకు అభ్యసించి, న్యాయవిద్య అభ్యసన సమయంలో తండ్రి సలహాతో వ్యాపారంలో ప్రవేశించారు. అప్పట్లో లక్ష్మీనారాయణ తండ్రికి నగరంలో టింబర్ కింగ్ గా పేరు ఉండేది. ఆ తర్వాత ఆర్యసమాజ్ ప్రభావంతో రాజకీయాలలో ప్రవేశించారు. ప్రారంభంలో తెలంగాన ప్రజాసమితిలో చేరిననూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగినారు. 1972లో మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనారు. ఎగ్జిబిషన్ సొసైటీకి జీవితకాలం సభ్యుడిగానూ ఉన్నారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
28, మార్చి 2015, శనివారం
ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ (N.LaxmiNarayana Mudiraj)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి