23, మార్చి 2014, ఆదివారం

సోమశిల (Somashila)

సోమశిల గ్రామము
గ్రామముసోమశిల 
మండలముకొల్లాపూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1455 (2001)
1734 (2011)
సోమశిల మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణం 1863 హెక్టార్లు. గ్రామపరిధిలో 1374 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున కృష్ణానది తీరాన ఉన్నది. ఇది పంచాయతి కేంద్రము. ఇది కృష్ణానది తీరాన ఉన్నది. చాళుక్యుల కాలంలో 14 ఆలయాల సముదాయం నదీతీరంలో సోమశిలలో నిర్మించారు. 8 ఆలయాలకు కలిపి ఒకే ప్రాకారం ఉంది. ఇందులో ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి. 2009 అక్టోబరు వరదల సమయంలో గ్రామం నీట మునిగింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1455. ఇందులో పురుషులు 783, మహిళలు 672. గృహాల సంఖ్య 372.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1734. ఇందులో పురుషులు 909, మహిళలు 825. గృహాల సంఖ్య 466.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా కేటూరి వెంకటస్వామి ఎన్నికయ్యారు.

విభాగాలు: కొల్లాపూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక