5, ఏప్రిల్ 2014, శనివారం

గుల్జార్ (Gulzar)

గుల్జార్
జననంఆగస్టు 18, 1934
జన్మస్థలందినా (ఇప్పటి పాకిస్తాన్‌)
రంగంసినీ రచయిత, దర్శకుడు,
గుల్జార్ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కల్రా ఆగస్టు 18, 1934న ఇప్పటి పాకిస్తాన్‌లోని దినా గ్రామంలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఈయన కుటుంబం అమృత్‌సర్ వలస వచ్చింది. సినిమాలు, పాటలపై ఉన్న ఆసక్తితో ముంబాయికి వచ్చారు. ప్రారంభంలో మెకానిక్ షెడ్‌లో పనిచేస్తూ మరోవైపున ఆసక్తితో పాటలు రాసేవారు. కొంతకాలానికి దర్శకుడు బిమల్‌రాయ్ వద్ద సహాయకునిగా చేరారు. "బందిని" చిత్రంతో గీత రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా సినీరంగంలో రాణిస్తున్నారు. త్రివేణి పేరుతో మూడు పంక్తుల గజల్స్ రూపకల్పన చేశారు.

గుర్తింపులు:
గుల్జార్ కృషికిగాను 2002లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, 2004లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రధానం చేసింది. 2010లో స్లమ్‌డాక్ మిలియనీర్ చిత్రంలోని జైహో పాటకు గాను ఏ.ఆర్.రెహమాన్‌తో కలిసి ఆస్కార్ అవార్డు పొందినారు. పలు సంఖ్యలో జాతీయ ఫిలిం అవార్డులు స్వీకరించారు. తాజాగా 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినారు.


విభాగాలు: సినిమా రచయితలు, సినిమా దర్శకులు, 1934లో జన్మించినవారు, ఆస్కార్ అవార్డు గ్రహీతలు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, పద్మభూషన్ అవార్డు గ్రహీతలు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక