2, ఏప్రిల్ 2014, బుధవారం

కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం (Kodad Assembly Constituency)

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • కోదాడ,
  • మోతె,
  • నడిగూడెం,
  • మునగాల,
  • చిలుకూరు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 అక్కిరాజు వాసుదేవరావు జనతాపార్టీ కె.లక్ష్మణ్ రాజు కాంగ్రెస్-ఐ
1983 వి.లక్ష్మీనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ చింతల చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ చింతల చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ వి.లక్ష్మీనారాయణరావు కాంగ్రెస్ పార్టీ
1994 వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ
2004 ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ
2009 వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ మహబూబ్ జానీ కాంగ్రెస్ పార్టీ
2014 ఉత్తం పద్మావతి తెరాస మల్లయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ


2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చందర్ రావు వెనెపల్లిపై 23787 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినారు. ఉత్తంకుమార్ రెడ్డి 88178 ఓట్లు సాధించగా, చందర్ రావు 64391 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి.చంద్రారావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మార్కెట్ కమిటి చైర్మెన్ అయిన మహబూబ్ జానీపై 9824 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన ఉత్తం పద్మావతి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లయ్య యాదవ్‌పై 13326 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలి సారి శాసనసభలో ప్రవేశించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక