2, ఏప్రిల్ 2014, బుధవారం

పరిగి అసెంబ్లీ నియోజకవర్గం (Parigi Assembly Constituency)

పరిగి అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 2009 పునర్విభజనలో రిజర్వ్‌డ్‌గా మారింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 5 మండలాలు కలవు.
  • పరిగి,
  • దోమ,
  • గండీడ్,
  • కుల్కచర్ల,
  • పూడూర్‌,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 షాజహాన్ బేగం కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1957 జగన్‌మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ ఎస్.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
1962 ఏ.రాందేవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.హెచ్.సుదర్శనం ఇండిపెండెంట్
1967 కమతం రాంరెడ్డి ఇండిపెండెంట్ అహ్మద్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ
1972 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి ఇండిపెండెంట్
1978 అహ్మద్ షరీఫ్ కాంగ్రెస్-ఐ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 అహ్మద్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్‌
1985 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2009 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్
2014 టి.రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెరాస

1983 ఎన్నికలు:1983లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ తన సమీప ప్రత్యర్థి,ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కొప్పుల హరీశ్వర్ రెడ్డీపై 85 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కొప్పుల హరోశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ గా పోటీచేసిన రామ్మోహన్ రెడ్డిపై 14444 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన టి.రాంమోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరసకు చెందిన కొప్పుల హరీశ్వర్ రెడ్డిపై 5163 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక