24, జూన్ 2014, మంగళవారం

గోనె హన్మంతరావు (Gone Hanmath Rao)

 గోనె హన్మంతరావు
జననంనవంబరు 10, 1939
జిల్లాఆదిలాబాదు జిల్లా
పదవులుపదవులు
మరణంజూన్ 14, 2014
గోనె హన్మంతరావు నవంబరు 10, 1939న జన్మించారు. ఆదిలాబాదు జిల్లా మంచిర్యాలకు చెందిన హన్మంతరావు సహకార సంఘం చైర్మెన్‌గా, డీసిసిబి అధ్యక్షుడిగా, తెదెపా జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. జూన్ 14, 2014న మరణించారు. ఈయన సోదరుడు గోనె శ్యాంసుందర్ రావు భాజపా రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
గోనె హన్మంతరావు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 1985లో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు. 1987లో కాసిపేట మండలం ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 1987-90 కాలంలో డిసిసిబి అధ్యక్షునిగా, 1994లో లక్సెట్టిపేట నుంచి తెదేపా తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో స్వల్పతేడాతో ఓడీపోయారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 4 సార్లు పనిచేశారు.



విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, లక్సెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గం, 10వ శాసనసభ సభ్యులు, 1939లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక