23, జూన్ 2014, సోమవారం

జాన్ మేనార్డ్ కీన్స్ (John Maynard Keynes)

జాన్ మేనార్డ్ కీన్స్
జననం1883
దేశంఇంగ్లాండు
రంగంఆర్థికవేత్త
మరణం1946
స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన ప్రముఖ బ్రిటీష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్. ఇతను ఇంగ్లాండు లోని కేంబ్రిడ్జి లో 1883 లో జన్మించాడు. ఏటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పని చేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. 1936 లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Maney. 1946 లో ఇతను మరణించాడు.

విభాగాలు: ఆర్థికవేత్తలు, బ్రిటన్, స్థూల ఆర్థికశాస్త్రము, 1883లో జన్మించినవారు, 1946లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక