23, జూన్ 2014, సోమవారం

మిల్టన్ ఫ్రీడ్‌మన్ (Milton Friedman)

మిల్టన్ ఫ్రీడ్‌మన్
(1912-2006)
రంగంఆర్థికవేత్త
దేశంఅమెరికా
ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త అయిన మిల్టన్ ఫ్రీడ్‌మన్ 1912 లో అమెరికాలో జన్మించాడు. చికాగో , రుట్గెర్స్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి, 1946 లో చికాగో విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. వినియోగ విశ్లేషణ , ద్రవ్య సిద్ధాంతాలపై పరిశోధించి 1976 లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినాడు . ఇతని యొక్క ప్రముఖ రచనలు Capitalism and Trade, A Monetary History of US (1867-1960). ఫ్రీడ్‌మన్ నవంబరు 16, 2006న మరణించారు.

విభాగాలు: ఆర్థికవేత్తలు, అమెరికా ప్రముఖులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, 1912లో జన్మించినవారు, 2006లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక