తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో నీటిపారుదలకు కృషిచేసిన ఆర్థర్ కాటన్ మార్చి 15, 1803న ఇంగ్లాండులో జన్మించాడు. 1821లో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగిగా చేరి, అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ 1852లో ఛీఫ్ ఇంజనీరుగా పదవి పొంది 1860లో పదవీ విరమణ చెందారు. ఈయన ఛీఫ్ ఇంజనీరుగా ఉన్న సమయంలో తమిళ, ఆంధ్ర ప్రాంతాలలో నీటిపారుదలకై విశేషంగా కృషిచేశాడు. గోదావరిపై ధవళేశ్వరం ఆనకట్ట, కృష్ణానది, కావేరి నదులపై ఆనకటలు, కెసి కాలువ నిర్మాణానికి కృషిచేసి సఫలీకృతుడైనాడు.
నీటిపారుదలకు ఈయన చేసిన కృషికిగాను అపర భగీతథుడుగా, ఆంధ్ర భగీరథుడిగా పిలుస్తారు. పదవీ విరమణ అనంతరం 1861లో ఈయనకు బ్రిటీష్ ప్రభుత్వం సర్ బిరుదు ఇవ్వగా, 1866లో బ్రిటీష్ రాణి "నైట్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా" బిరుదంతో సత్కరించింది. జూలై 24, 1899న ఆర్థన్ కాతన్ మరణించాడు.
= = = = =
|
20, జులై 2014, ఆదివారం
ఆర్థర్ కాటన్ (Arthur Cotton
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి