15, జులై 2014, మంగళవారం

జాన్ నేపియర్ (John Napier)

జాన్ నేపియర్
జననం1550
దేశంయునైటెడ్ కింగ్‌డమ్‌
ప్రత్యేకతలాగరిథమ్స్ సృష్టి కర్త
మరణంఏప్రిల్ 4, 1617
లాగరిథమ్స్ సృష్టి కర్త జాన్ నేపియర్ 1550 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్ బర్గ్ లో జన్మించాడు. 1593లో మతాధికారులగురించి ఒక పుస్తకం రాసాడు.అందులో 1688-1700 మధ్య కాలంలో పోప్ లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని రాసాడు. ఈ పుస్తకం ఎంతో గొడవను రేపింది. నేపియర్ రాడ్ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరం సహాయంతో కూడికలు, తీసివేతలు, వర్గమూలాలు చేయటం చాలా తేలికగ ఉండేది. 1593 నాటికి నేపియర్ లాగరిథమ్స్ ను రూపొందించాడు. రకరకాల గణిత విన్యాసాలను అతి తేలికగా అతి తొందరగా పరిష్కరించడానికి లాగరిథమ్స్ కు మించింది లేకపోయింది. ఈయన ఏప్రిల్ 4, 1617 న మరణించాడు.


విభాగాలు: శాస్త్రవేత్తలు, బ్రిటీష్ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు,  16వ శతాబ్దం, 17వ శతాబ్దం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక