23, ఆగస్టు 2014, శనివారం

కాలరేఖ 1926 (Timeline 1926)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • మే 14: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు నూతి విశ్వామిత్ర జన్మించారు.
  • జూలై 10: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు జన్మించారు.
  • అక్టోబరు 3: నిజాం విమోచన పోరాటయోధుడు నారాయణరావు పవార్ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • ఏప్రిల్ 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
  • నవంబరు 23: సత్య సాయిబాబా జన్మించారు.
భారతదేశము
  • జనవరి 23: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే జన్మించారు.
  • మార్చి 28: భారత క్రికెట్ క్రీడాకారుడు పాలీ ఉమ్రీగర్ జన్మించారు.
  • ఆగష్టు 29: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే జన్మించారు.
ప్రపంచము
  • జనవరి 27: తొలిసారి టెలివిజన్ ప్రదర్శించబడింది.
  • ఏప్రిల్ 21: రెండో ఎలిజబెత్ రాణి జన్మించారు.
క్రీడలు
  • .
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక