18, ఆగస్టు 2014, సోమవారం

కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)

కాకతీయ విశ్వవిద్యాలయం
స్థాపన1976
నగరంవరంగల్
కాకతీయ విశ్వవిద్యాలయం ఆగస్టు 19, 1976న వరంగల్ నగరంలో స్థాపించబడింది. ఇది 2002లో B+ గ్రేడ్‌గా 2008లో A గ్రేడుగా గుర్తించబడింది. 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం 24 శాఖలను కలిగియుంది. దీనికి 471 అనుబంధ కళాశాలలున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజిమెంట్, ఎడ్యుకేషన్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ తదితర కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది.

చరిత్ర:
1976లో ఉత్తర తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం వరంగల్ నగరంలో ప్రారంభంచబడిన ఈ విశ్వవిద్యాలయం ప్రారంభానికి ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. 1968లో తెలుగు, ఆంగ్లం, రసాయనశాస్త్రం, గణితశాస్త్రం 4 శాఖలు మాత్రమే కలిగియుండగా, ఆ తర్వాత భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, గణాంకశాస్త్రం, ప్రభుత్వ పరిపాలన శాస్త్రం, ఆర్థికశాస్త్రం కోర్సులు ప్రారంభమయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పిజి సెంటర్‌గా ఉన్నప్పుడు 1976లో దీనిని ప్రత్యేకంగా విశ్వవిద్యాలయంగా ఏర్పాటుచేశారు.

విభాగాలు: వరంగల్ నగరం, వరంగల్ జిల్లా, 1976 స్థాపితాలు, తెలంగాణ విశ్వవిద్యాలయాలు,

 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక