17, ఆగస్టు 2014, ఆదివారం

మహబూబ్‌నగర్ పట్టణ వార్డులు-ప్రాంతాలు (Mahabubnagar Town Wards-Areas)

మహబూబ్‌నగర్ పట్టణంలోని వార్డులు మరియు దాని పరిధిలోని ప్రాంతాల వివరాలు
(ఇవ్ పురపాలక సంఘం వార్డులు, రెవెన్యూ వార్డు ప్రాంతాలు వేరుగా ఉంటాయి)

 • 1వ వార్డు: వెంకటేశ్వర కాలని (తిమ్మసానిపల్లి, వెంకటేశ్వర కాలని)
 • 2వ వార్డు: లక్ష్మీనగర్ కాలని (లక్ష్మీనగర్ కాలని, బృందావన్ కాలని, ఏనుగొండలో పాక్షికం)
 • 3వ వార్డు: ఏనుగొండ (ఏనుగొండలో కొంతభాగం, అప్పన్నపల్లిలో కొంతభాగం)
 • 4వ వార్డు: ఎదిర (ఎదిర మొత్తం)
 • 5వ వార్డు: శ్రీనివాస కాలని (శ్రీనివాస కాలని, పద్మావతి కాలనిలో కొంతభాగం)
 • 6వ వార్డు: పాలకొండ (పాలకొండ, క్రిస్టియన్ పల్లి)
 • 7వ వార్డు (పద్మావతి కాలని (పద్మావతి కాలని, మెట్టుగడ్డ, జగదంబ కాలని)
 • 8వ వార్డు: షాషాబ్ గుట్ట 1 (షాషాబ్ గుట్ట-1)
 • 9వ వార్డు: షాషాబ్ గుట్ట 2 (షాషాబ్ గుట్ట-2)
 • 10వ వార్డు: షాషాబ్ గుట్ట 3 (షాషాబ్ గుట్ట-3)
 • 11వ వార్డు: భగీరథ కాలని: క్రిస్టియన్ పల్లిలో 7,8,9 బ్లాకులు, షాషాబ్ గుట్టలో కొంతభాగం)
 • 12వ వార్డు: క్రిస్టియన్ పల్లి (క్రిస్టియన్ పల్లిలోని 1,2,3,5,6 బ్లాకులు)
 • 13వ వార్డు: బాలాజీ నగర్ (బాలాజీనగర్, క్రిస్టియన్ పల్లిలోని 3వ బ్లాకు కొంతభాగం, అయోధ్యనగర్, హరిజన్‌వాడ)
 • 14వ వార్డు: శివశక్తినగర్ (మేకలబండలో కొంతభాగం, శివశక్తినగర్, క్రిస్టియన్‌పల్లిలో కొంతభాగం)
 • 15వ వార్డు: న్యూటౌన్ (న్యూటౌన్, అంబేద్కర్ నగర్, రామయ్యబౌలిలో కొంతభాగం) 
 • 16వ వార్డు: రామయ్యబౌలి (రామయ్యబౌలో కొంతభాగం, తయ్యబ్‌నగర్, మేకలబండలో కొంతభాగం)
 • 17వ వార్డు: గౌడ్స్ కాలని (జిల్లా జైలు, దోభివాడ, గౌడ్స్ కాలని)
 • 18వ వార్డు: హనుమాన్‌పుర (హనుమాన్‌పుర) 
 • 19వ వార్డు: బండమీదిపల్లి (బండమీదిపల్లిలో కొంతభాగం, హన్మాన్‌పురలో కొంతభాగం)
 • 20వ వార్డు: వీరభద్రకాలని (బండమీదిపల్లి పడమర, పాలిటెక్నిక్ కళాశాల, వీరభద్ర కాలని, ఎర్రమన్నుగుట్ట)
 • 21వ వార్డు: వల్లభ్‌నగర్ (గణేష్ నగర్, వల్లభ్ నగర్, బండ్లగేరిలో కొంతభాగం)
 • 22వ వార్డు: బండ్లగేరి (కురిహినిశెట్టి కాలని, బండ్లగేరిలో కొంతభాగం, కుమ్మరివాడ)
 • 23వ వార్డు: బ్రహ్మాణ్ వాడి (బహ్మాణ్‌వాడి, రవీంద్రనగర్, సెంట్రల్ లైబ్రేరి)
 • 24వ వార్డు: రాంనగర్ (వేపూరి గేట్, పాతగంజ్, గాంధీనగర్, రాంనగర్)
 • 25వ వార్డు: మదీనామజీద్ (మదీనామజీద్, భారత్ టాకీస్, మార్కెట్ ఏరియా, గణేష్ హోటల్)
 • 26వ వార్డు: వీరన్నపేట 1( వీరన్నపేటలో కొంతభాగం, మక్కామజీద్)
 • 27వ వార్డు: వీరన్నపేట 2( వీరన్నపేటలో కొంతభాగం, హరిజనవాడ)
 • 28వ వార్డు: తిరుమలదేవుని గుట్ట (బండమీదిపల్లిలో కొంతభాగం, టీడీ గుట్ట, పార్టునల్ బౌలి)
 • 29వ వార్డు: ఝాన్సీనగర్ (టీడీ గుట్టలో కొంతభాగం, ఝాన్సీనగర్, ఫైర్ స్టేషన్, ఫైఓవర్)
 • 30వ వార్డు: పాతతోట (కిద్వాయిపేట, పాతతోట, మోనప్పగుట్ట, జిల్లా క్లబ్)
 • 31వ వార్డు: వివేకానందనగర్ (న్యూగంజ్, వివేకానందనగర్, కోర్టు సముదాయం ముందుభాగం)
 • 32వ వార్డు: సంజయ్ నగర్ (సంజయ్‌నగర్‌లో కొంతభాగం, గొల్ల సత్యన్న గేరి, నిరసింహస్వామి గుడి, ఫైఓవర్ ప్రాంతం)
 • 33వ వార్డు: చిన్నదర్పల్లి (చిన్నదర్పల్లి, మడుగు కాలని, నూర్‌ఖాన్ రైస్‌మిల్)
 • 34వ వార్డు: బోయపల్లి (బోయపల్లి, సంజయ్‌నగర్‌లో కొంతభాగం)
 • 35వ వార్డు: మోతీనగర్ (న్యూమోతీనగర్‌లో కొంతభాగం, మోతీనగర్, గోల్‌బంంగ్లా)
 • 36వ వార్డు: క్రిస్టియన్ కాలని (క్రిస్టియన్ కాలని, సుభాష్ నగర్‌లో కొంతభాగం, కోర్టు ప్రక్క సముదాయం)
 • 37వ వార్డు: పాల్‌సాబ్ గుట్ట (పాల్‌సాబ్ గుట్ట, శెట్టి కాంప్లెక్స్, ఈ-సేవా, క్రిస్టియన్ కాలనిలో కొంతభాగం)
 • 38వ వార్డు: రాజేంద్రనగర్ (రాజేంద్రనగర్‌లో కొంతభాగం, ఎక్సైజ్ కార్యాలయం, ఓకార్ డాక్టర్, గీతా హోటల్, జయప్రద మెడికల్ హాల్ ప్రాంతాలు)
 • 39వ వార్డు: సద్దలగుండు (సద్దలగుండు, రాజేంద్రనగర్‌లో కొంతభాగం)
 • 40వ వార్డు: న్యూప్రేంనగర్ (న్యూప్రేంనగర్, ఇండస్ట్రియల్ ఏరియా, బాయమ్మతోటలో కొంతభాగం)
 • 41వ వార్డు: దొడ్డలోనిపల్లి (దొడ్డలోనిపల్లి, న్యూమోతీనగర్‌లో కొంతభాగం)

విభాగాలు: మహబూబ్‌నగర్ పట్టణం


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక