18, అక్టోబర్ 2014, శనివారం

ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు (inventions - Inventors)


ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు 
(inventions - Inventors)
  1. ఆటంబాంబ్ -- రాబర్ట్ ఓపెన్‌హీమర్
  2. ఆస్పిరిన్ -- ఫెలిక్స్ హాఫ్‌మన్
  3. ఇన్సూలిన్ -- బాంటింగ్
  4. ఎక్స్ కిరణాలు -- రాంట్‌జన్
  5. ఎర్రరక్త కణాలు-- లీవెన్‌హాక్
  6. ఎలవేటర్స్-- ఎలిషా ఓటిస్
  7. ఏకె-47 -- మైకేల్ కలష్నికోవ్
  8. కంప్యూటర్ (అనాలిటికల్ ఇంజన్)--చార్లెస్ బాబేజ్,
  9. కాటన్ జిన్ -- ఎలి విట్నీ
  10. కుక్క కాటుకు మందు -- లూయీపాశ్చర్
  11. కుట్టుమిషన్ -- ఐజాక్ సింగర్
  12. క్రాస్‌వర్డ్ పజిల్ -- ఆర్థర్ వైనె
  13. క్రెస్కోగ్రాఫ్ -- జగదీశ్ చంద్రబోస్
  14. క్వాంటం సిద్ధాంతం -- మాక్స్ ప్లాంక్,
  15. గ్రామ్‌ఫోన్ - థామస్ ఆల్వా ఎడిసన్
  16. జిరోగ్రఫి -- చెస్టర్ కార్ల్‌సన్
  17. జెట్ ఇంజన్-- ఫ్రాంక్ విటిల్,
  18. టెలిగ్రాఫ్ కోడ్ -- మోర్స్
  19. టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రహంబెల్
  20. టెలివిజన్- జె.ఎల్.బైర్డ్
  21. ట్రాన్సిస్టర్ -- జాన్ బార్డిన్
  22. ట్రాన్స్‌ఫార్మర్ -- మైకేల్ ఫారడే
  23. డిఎన్‌ఏ నమూనా -- వాట్సన్, క్రిక్
  24. డిడిటి -- పాల్ ముల్లర్
  25. డీజిల్ ఇంజన్ -- రుడాల్ఫ్ డీజిల్
  26. డైనమో - మైకేల్ ఫారడే
  27. డైనమైట్-- ఆల్‌ఫ్రెడ్ నోబెల్,
  28. నియాన్ లాంప్ -- జార్జెస్ క్లాడ్
  29. న్యూక్లియర్ రియాక్టర్-- ఎన్రికో ఫెర్మి
  30. పెన్సిలిన్ -- అలెగ్జాండర్ ఫ్లెమింగ్
  31. పోర్ట్‌లాండ్ సిమెంట్-- జోసెఫ్ ఆస్పిడిన్
  32. పోలియో వాక్సిన్ -- అల్బర్ట్ సాబిన్
  33. పోస్టల్ స్టాంప్ -- రౌలాండ్ హిల్
  34. ప్రింటింగ్ మిషన్ - గూటెన్‌బర్గ్
  35. ఫౌంటెన్ పెన్-- వాటర్‌మాన్
  36. బాక్టీరియా -- లీవెన్‌హాక్
  37. బారోమీటర్ -- టోరిసెల్లి
  38. బేకలైట్ -- లియో బేక్‌లాండ్
  39. బ్యాటరీ -- అలెసాండ్రో ఓల్టా
  40. రక్తప్రసరణం - విలియం హార్వే
  41. రక్తమార్పిడి -- లాండ్ స్టీనర్
  42. రాడార్ -- రాబర్ట్ వాట్సన్ వాట్
  43. రామన్ ఎఫెక్ట్ -- సివి రామన్
  44. రివాల్వర్ - కోల్ట్
  45. రూబిక్ క్యూబ్-- ఎర్నో రూబిక్,
  46. రేడియం - మేరీక్యూరీ
  47. రేడియో -- మార్కోని
  48. లాగరిథమ్‌ టేబుల్ -- జాన్ నేపియర్
  49. లేజర్ -- థియోడర్ మైమన్
  50. వరల్డ్ వైడ్ వెబ్ -- టిమ్‌ బెర్నర్స్ లీ
  51. వికీపీడియా -- జిమ్మీవేల్స్, లారీసాంగర్స్
  52. విటమిన్ - ఫంక్
  53. వైర్‌లెస్ - మార్కోని
  54. సిమెంట్-- ఆస్పిడిన్
  55. సూక్ష్మదర్శిని -- లేవెన్‌హాక్
  56. సెల్సియస్ మాపని -- ఆండర్స్ సెల్సియస్
  57. సేఫ్టీ లాండ్ -- హంప్రీడేవీ
  58. సైకిల్ -- మాక్‌మిలన్
  59. స్టీమ్‌ఇంజన్ -- జేమ్స్ వాట్
  60. స్టెతస్కోప్ -- రెనె లీనెక్
  61. స్పిన్నింగ్ జెన్ని-- జేమ్స్ హర్‌గ్రీవ్స్,
  62. హెలికాప్టర్ - బ్రెక్వెట్,
  63. హైడ్రోజన్ బాంబ్-- ఎడ్వర్డ్ టెల్లర్,
.
.
హోం,
విభాగాలు: జనరల్ నాలెడ్జి
------------ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక