1, అక్టోబర్ 2014, బుధవారం

పన్నీర్‌సెల్వం (Panneerselvam)

 పన్నీర్‌సెల్వం
జననం1951 జనవరి
రాష్ట్రంతమిళనాడు
పార్టీఏఐఏడిఎంకే
పదవులు2 సార్లు ముఖ్యమంత్రి,
తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడైన ఈ. పన్నీర్‌సెల్వం 1951 జనవరిలో జన్మించారు. ఏఐఏడిఎంకే పార్టీకి చెందిన పన్నీర్‌సెల్వం జయలలిత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేయడమే కాకుండా 2001లో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సెప్టెంబరులో జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళడంతో మరోసారి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
1996లో పెరియకులం పురపాలక సంఘం చైర్మెన్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన పన్నీర్ సెల్వం 2001 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి మంత్రిపదవి కూడా పొందారు. అదే ఏడాది జయలలితను సుప్రీంకోర్టు అభిశంసించడంతో ఈయన ముఖ్యమంత్రి అయి 5 మాసాలు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ జయలలియ కేబినేట్‌లో పనిచేశారు. 2014 సెప్టెంబరులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా తీర్పు ఇవ్వడంతో పన్నీర్‌సెల్వం రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. 


విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు, తమిళనాడు ముఖ్యమంత్రులు, ఏఐఏడిఎంకే, 1951లో జన్మించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక