12, నవంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1902 (Timeline 1902)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
 • జూన్ 24: సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జన్మించారు.
 • జూలై 15: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు జన్మించారు.
 • సెప్టెంబర్ 23: రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జననం.
 • అక్టోబర్ 21: స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జన్మించారు.
 • నవంబరు 15: గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు జన్మించారు.
 • డిసెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్.నిజలింగప్ప జన్మించారు.
భారతదేశము
 • జూన్ 6: ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు కె.ఎల్.రావు జన్మించారు.
 • జూలై 4: స్వామి వివేకానంద మరణించారు.
ప్రపంచము
 • ఏప్రిల్ 30: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత థియోడర్ షుల్జ్ జన్మించారు.
 • జూన్ 16: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్‌క్లింటన్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక