30, నవంబర్ 2014, ఆదివారం

అంతర్జాతీయ వార్తలు-2012 (Internatonal News-2012)

అంతర్జాతీయ వార్తలు-2012 (Internatonal News-2012)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2012, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012, జాతీయవార్తలు-2012, క్రీడావార్తలు-2012,

 • 2012,జనవరి 2: నైజీరియా జాతుల సంఘర్షణలో 66 మంది మరణించారు.
 • 2012, ఫిబ్రవరి 3: ఈజిప్టులో పోర్ట్ సెయిడ్ నగరంలో ఫుట్‌బాల్ మైదానంలో ఘర్షణలు జరిగి 74 మంది మరణించారు.
 • ఫిబ్రవరి 7: ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించి 44 మంది మృతిచెందారు.
 • 2012, ఫిబ్రవరి 9: మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ వహీద్ హసన్ మానిక్ పదవి చేపట్టారు.
 • 2012, ఫిబ్రవరి 16: హోండురస్ జైల్లో అగ్నిప్రమాదం సంభవించి 300 ఖైదీలు మరణించారు.
 • 2012, ఫిబ్రవరి 21: జర్మనీ అధ్యక్షుడిగా జౌ ఆచిన్ గౌక్ ఎన్నికయ్యారు.
 • మార్చి 6: రష్యా అధ్యక్ష ఎన్నికలలో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు.
 • 2012, ఏప్రిల్ 21: పాకిస్తాన్‌లో విమానప్రమాదంలో 127 మంది మరణించారు.
 • 2012, మే 8: ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడిగా ఫ్రాంకోయిస్ హౌలాండ్ ఎన్నికయ్యారు.
 • 2012, మే 9: రష్యా ప్రధానమంత్రిగా మెద్వెదెవ్ ఎన్నికయ్యారు.
 • 2012, జూన్ 19: గ్రీసు ఎన్నికలలో న్యూ డెమొక్రసి పార్టీ విజయం సాధించింది.
 • 2012, జూన్ 23: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పర్వేజ్ అష్పాఫ్ నియమితులైనారు.
 • 2012, జూన్ 24: పరాగ్వే అధ్యక్షుడు ఫెర్నాండో లుగో అభిశంసన ద్వారా పదవీచ్యుతి అయ్యారు.
 • 2012, జూలై 16: సునీతా విలియమ్స్ రెండోసారి అంతరిక్షంలోకి పయనమైంది.
 • 2012, ఆగస్టు 7: క్యూరియాసిటి అంగారకగ్రహంపై దిగింది.
 • 2012, ఆగస్టు 25: నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ మరణించాడు.
 • 2012, సెప్టెంబరు 12: పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచిలలో అగ్నిప్రమాదాలు సంభవించి 300 పైగా మరణించారు.
 • 2012, సెప్టెంబరు 12: లిబియాలో అమెరికా రాయబారి హత్యకు గురైనారు.
 • 2012, అక్టోబరు 1: లాహోర్‌లోని ఒక కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టబడింది.
 • 2012, నవంబరు 7: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బరాక్ ఒమాబా రెండోసారి విజయం సాధించారు.
 • 2012, డిసెంబరు 20: మిస్ యూనివర్స్‌గా అమెరికాకు చెందిన ఒలీవియా కల్పో ఎంపికైనది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008 2009, 2010, 2011, 20132014, 


విభాగాలు: వార్తలు, అంతర్జాతీయ వార్తలు, 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక