25, నవంబర్ 2014, మంగళవారం

శారదా ముఖర్జీ (Sharda Mukherjee)

 శారదా ముఖర్జీ
జననంఫిబ్రవరి 24, 1919
పదవులు2 సార్లు ఎంపీ, 2 సార్లు గవర్నరు,
శారదా ముఖర్జీ ఫిబ్రవరి 24, 1919న జన్మిచారు. ఈమె జవహార్‌లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిత్‌ మేనకోడలు. 1962, 1967లలో రత్నగిరి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికైనారు. ఆ తర్వాత 1977-78 కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా, 1978-83 కాలంలో గుజరాత్ రాష్ట్ర గవర్నరుగా పనిచేశారు.

కుటుంబం, బంధుత్వం:
ఈమె భర్త సుబ్రటో ముఖర్జీ ఎయిర్ ఛీఫ్ మార్షల్‌గా పనిచేశారు. ఈమె మేనమామ రంజిత్ పండిత్ జవహార్‌లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిత్‌ను వివాహం చేసుకున్నారు.

విభాగాలు: 3వ లోకసభ సభ్యులు, 4వ లోకసభ సభ్యులు, 1919లో జన్మించినవారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, గుజరాత్ గవర్నర్లు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక