5, నవంబర్ 2014, బుధవారం

తూర్పు జయప్రకాశ్ రెడ్డి (Toorpu Jayaprakash Reddy)

తూర్పు జయప్రకాశ్ రెడ్డి
జననంజూలై 7, 1966
స్వస్థలంసంగారెడ్డి
రంగంరాజకీయాలు
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,
జగ్గారెడ్డిగా ప్రసిద్ధిచెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈయన జూలై 7, 1966న మెదక్ జిల్లా సంగారెడ్డిలో జన్మించారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించి, మున్సీపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా పదవులు నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం:
1986లో భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మెన్ అయ్యారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెరాస చేతిలో ఓడిపోయారు. 2014 మెదక్ లోకసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేసి తెరాస చేతిలో ఓడిపోయారు.

విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, 1966లో జన్మించినవారు, సంగారెడ్డి మండలం, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు,  సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక