25, డిసెంబర్ 2014, గురువారం

తమిళనాడు గవర్నర్లు (Governors of Tamilnadu)

తమిళనాడు గవర్నర్లు
(Governors of Tamilnadu)
మద్రాసు  గవర్నర్లు (1947-1969)
  • ఆర్చిబాల్డ్ ఎడ్వర్డ్‌నై (15-08-1947 నుంచి 07-09-1948)
  • కృష్ణ కుమారసిన్హ్ జీ (07-09-1948 నుంచి 12-03-1952)
  • శ్రీప్రకాశ (12-03-1952 నుంచి 10-12-1956)
  • ఏ.జె.జాన్ అనపరాంబిల్ (10-12-1956 నుంచి 30-09-1957)
  • పాకాల వెంకట రాజమన్నార్ (తాత్కాలిక) (01-10-1957 నుంచి 24-01-1958)
  • విష్ణురాం మేధి (24-01-1958 నుంచి 04-05-1964)
  • జయచామరాజ వడయార్ బహదూర్ (04-05-1964 నుంచి 24-11-1964)
  • పి.చంద్రారెడ్డి (తాత్కాలిక) (24-11-1964 నుంచి 07-12-1965)
  • జయచామరాజ వడయార్ బహదూర్ (07-12-1965 నుంచి 28-06-1966)
  • స్ర్దార్ ఉజ్జల్ సింగ్ (28-06-1967 నుంచి 14-01-1969)
తమిళనాడు గవర్నర్లు (1969 నుంచి)
  • సర్దార్ ఉజ్జల్ సింగ్ (14 జనవరి 1969 నుంచి 27 మే 1971)
  • కొదార్‌దాస్ కాళిదాస్ షా (27 మే 1971 నుంచి 16 జూన్ 1976)
  • మోహన్ లాల్ సుఖాడియా (16 జూన్ 1976 నుంచి 8 ఏప్రిల్ 1977)
  • పి. గోవిందన్ నాయర్ (తాత్కాలిక) (9 ఏప్రిల్ 1977 నుంచి 27 ఏప్రిల్ 1977)
  • ప్రభుదాస్ బి. పట్వారీ (27 ఏప్రిల్ 1977 నుంచి 27 అక్టోబర్ 1980)
  • ఎం.ఎం.ఇస్మాయిల్ (తాత్కాలిక) (27 అక్టోబరు 1980 నుంచి 4 నవంబరు 1980)
  • సాదిక్ అలీ (4 నవంబరు 1980 నుంచి 3 సెప్టెంబరు 1982)
  • సుందర్ లాల్ ఖురానా (3 సెప్టెంబరు 1982 నుంచి 17 ఫిబ్రవరి 1988)
  • పి.సి.అలెగ్జాండర్ (17 ఫిబ్రవరి 1988    24 మే 1990)
  • సుర్జీత్ సింగ్ బర్నాలా (24 మే 1990 నుంచి 15 ఫిబ్రవరి 1991)
  • భీష్మ నారాయణ్ సింగ్ (15 ఫిబ్రవరి 1991 నుంచి 31 మే 1993)
  • మర్రి చెన్నారెడ్డి (31 మే 1993 నుంచి 2 డిసెంబరు 1996)
  • కృష్ణకాంత్ (అదనపు బాధ్యతలు) (2 డిసెంబరు 1996 నుంచి 25 జనవరి 1997)
  • ఎం. ఫాతిమా బీవి (25 జనవరి 1997 నుంచి 3 జూలై 2001)
  • సి.రంగరాజన్ (అదనపు బాధ్యతలు) (3 జూలై 2001 నుంచి 18 జనవరి 2002))
  • పీ.ఎస్. రామమోహనరావు (18 జనవరి 2002 నుంచి 3 నవంబరు 2004)
  • సుర్జీత్ సింగ్ బర్నాలా (3 నవంబరు 2004 నుంచి 31 ఆగస్టు 2011)
  • కొణిజేటి రోశయ్య (31 ఆగస్టు 2011 నుంచి 30 ఆగస్టు 2016)
  • చెన్నమనేని విద్యాసాగర్ రావు (అదనపు బాధ్యతలు) (సెప్టెంబరు 2, 2016 నుంచి అక్టోబరు 6, 2017)
  • బన్వారీలాల్ పురోహిత్ (అక్టోబరు 6, 2017 నుంచి ఇప్పటివరకు)

విభాగాలు: తమిళనాడు, భారతదేశ రాష్ట్రాల గవర్నర్లు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక