28, డిసెంబర్ 2014, ఆదివారం

గుండేరావు హర్కారే (Gunderao Harkare)

గుండేరావు హర్కారే
జననంమార్చి 13, 1887
జన్మస్థలంహైదరాబాదు
రంగంబహుభాషావేత్త
మరణండిసెంబరు 3, 1979
బహుభాషావేత్తగా ప్రసిద్ధి చెందిన గుండేరావు హర్కారే మార్చి 13, 1887న హైదరాబాదులో జన్మించారు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు, కన్నడ, అరబ్బీ పార్శీ తదితర పది భాషలలో పండితుడైన గుండేరావు ఆధునిక అగస్త్యుడుగా పేరుగాంచారు.

ఆనాడు జరిగే ప్రతి పండిత సభకు హర్కారే హాజరయ్యేవారు. ఈయన వేద, తర్క, తత్వ, న్యాయ-మీమాంసాది శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు.

ఈయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఈయనకు విశిష్ట సభ్య్త్వం ఇచ్చి గౌరవించింది. 92 సంవత్సరాల వయస్సులో డిసెంబరు 3, 1979లో హర్కారే మరణించారు.

విభాగాలు: హైదరాబాదు ప్రముఖులు, 1887లో జన్మించినవారు, 1979లోమరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక